3 వాహనాలకు ఒకే నంబర్!..రవాణాశాఖ ఆఫీసర్ల వింత..!
సదరు నంబర్‌పై రూ.4 వేల పై చిలుకు చలాన్ ఇంతకీ ఈ ఫైన్ ఎవరు చెల్లించాలి..? మరి.. వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : నంబర్ ఒక్కటే..కానీ, వాహనాలు మూడు.. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. వరంగల్ నగరంలో యూనికాన్,…