Tag: vinayaka

నర్సింహులపల్లిలో ఆకట్టుకున్న గణేశ్ శోభాయాత్ర.. గంగమ్మ ఒడికి లంబోధరుడు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధి నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో కొలువు దీరిన గణనాథుడు తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్నారు. మంగళవారం వినాయకుడి నిమజ్జన యాత్రను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.…