Tag: visited

పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఏసీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో వరంగల్ డివిజన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వ‌హించిన ప‌రీక్ష…

టాటా ఏఐజీ బ్రాంచ్ సందర్శించిన అధిపతులు

మిడిల్ క్లాస్ కు అందుబాటులో పాలసీలు టాటా ఏఐజీ ఇండియా హెడ్ నరేందర్, సౌత్ ఇండియా హెడ్ ప్రసాద్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని స్థానిక టాటా ఏఐజీ జమ్మికుంట ఎస్ఏ ఆఫీసును అధిపతులు ఇండియా హెడ్ నరేందర్ నాగి,…

సుల్తానాబాద్ పీఎస్ సందర్శించిన పెద్దపల్లి ఏసీపీ

వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ రికార్డులు తనిఖీ చేశారు.…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

కొత్తకొండ వీరన్నను దర్శించుకున్న రామలింగేశ్వర క్షేత్ర చైర్మన్

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండలో కొలువైన వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవిని రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని రామలింగేశ్వర క్షేత్ర ఫౌండరీ చైర్మన్ తటాకం నాగలింగం శర్మ, రామలింగేశ్వర స్వామి దేవస్థాన ఉప ప్రధానార్చకులు రాచెడు రవిశర్మ, అర్చకులు ప్రసాద్,…

సీతారాంపురం పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్

వేద న్యూస్, మరిపెడ: సీతారాంపురం ఉన్నత పాఠశాలను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రును పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో 109 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. మొత్తంగా 450 మంది…

ఓదెల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట

వేద న్యూస్, సుల్తానాబాద్: ఓదెల మల్లికార్జున స్వామి ని సోమవారం కుటుంబ సమేతంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వేద వాయిద్యాలతో, పూర్ణ కుంభంతో ఘన…

కొత్తకొండ వీరన్నను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు

మంత్రి పొన్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం, మాజీ ఎమ్మెల్యే సతీశ్, వొడితల ప్రణవ్.. వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని ప్రజాప్రతినిధులు సోమవారం దర్శించుకున్నారు. బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,…