Tag: Voter

ఓటు హక్కు వినియోగించుకున్న గుడి నవీన్ రావు

వేద న్యూస్, మరిపెడ: వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి నవీన్ రావు. సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా…

ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు  

వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి వేద న్యూస్, వరంగల్: ట్రాన్స్ జెండర్లు శక్తి స్వరూపులు అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు.లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గపరిధి 106…

పోలింగ్ శాతం పెంచడానికి  కృషి చేయాలి : స్వీప్ నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్: మెప్మా సిబ్బంది పోలింగ్ శాతం పెంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 15-వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధి…

ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం

వేద న్యూస్, వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్)…