Tag: Women

కదం తొక్కిన ‘ఆటో కార్మికులు’..ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం…

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ వేడుకలు

రాఖీ కట్టి ఆశీర్వదించిన మహిళా మంత్రులు వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి : రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు…

మంత్రి పదవి రాదు.. రాజగోపాల్‌రెడ్డి సర్ రాజీనామా చేయండి.. సంచలన కామెంట్స్!? (వీడియో)

వేద న్యూస్, డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ మీటింగ్ లో మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాట్లాడుతూ.. అవసరమైతే తాను మళ్లీ రాజీనామా చేస్తానని వెల్లడించారు.…

మహిళా ఉద్యోగులకు పంచాయతి సెక్రటరీ నరేష్ సన్మానం

వేద న్యూస్, వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఓగ్లాపూర్ గ్రామంలోశనివారం పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో మహిళాసభ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా…

పేద మహిళకు తీవ్ర అనారోగ్యం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

వేద న్యూస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్‌లో రక్తం గడ్డ…

వివాహితను బండ రాళ్లతో కొట్టి చంపిన దుండగులు..!

వేద న్యూస్, కాజీపేట : కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేట శివారులో గల సాయినాథ్ ఎస్టేట్స్ (వెంచర్) లో దారుణం చోటు చేసుకుంది. మడికొండ సీఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట పట్టణం దర్గాతండాకు చెందిన…