‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం
వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…