వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ పోచమ్మ తల్లి, దుర్గమ్మ, లకు యూనియన్ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు .

అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సంవృద్ధిగా పండాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.

అనంతరం అన్నపూర్ణ ట్రాక్టర్ యూనియన్ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.