Month: February 2024

‘ఆటో బతుకులు’ యూనిట్‌ సభ్యులకు అంబాల ప్రభాకర్ ఘనసన్మానం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రెస్ భవన్ లో ‘ఆటో బతుకులు’ సీరియల్ యూనిట్ సభ్యులను టి జి పి ఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్(ప్రభు) గురువారం సత్కరించారు. టి జి పి…

జమ్మికుంట ఏఓపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు అంకుషాపూర్ గ్రామస్తుడు చెల్పూరి రాములు ఫిర్యాదు చేశారు. రాములు తెలిపిన వివరాల ప్రకారం..సమాచారం కోసం 19-02-2022న సమాచార హక్కు చట్టం(…

గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలి

సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని వివిధ గ్రామాల నుండి కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు.…

సింగరేణిలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలి 

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్వహించబోయే పర్సనల్ ఆఫీసర్, ఇతర ఆఫీసర్ స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ లో పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని…

‘ప్రధాన మంత్రి సూర్య గర్ ముఫ్ట్ బిజిలి యోజన’ షురూ

పోస్ట్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్లు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి వరంగల్ డివిజన్ తపాలా శాఖ పర్యవేక్షకులు ఎస్.వి.ఎల్.ఎన్ రావు వేద న్యూస్, మరిపెడ: నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ‘ప్రధాన మంత్రి సూర్య గర్ ముఫ్ట్ బిజిలి’ యోజనను…

పరకాల ఎస్సీ సెల్ కార్యకర్తల సమావేశం లో డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ 

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని పరకాల నియోజకవర్గకేంద్రంలో ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా ఎస్సీ సె ల్ అధ్యక్షుడు, వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమండ్ల…

‘దళిత బంధు’ సాధన సమితి వల్ల నష్టమే

కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ‘దళిత బంధు’ ఇచ్చేది తమ ప్రభుత్వమేనని వ్యాఖ్య హస్తం నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఊరుకోబోమని హెచ్చరిక వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో “దళిత బంధు” రెండో విడత అమలును ఆపింది అప్పటి…

‘అంజనిసుతుడి’ విగ్రహం వద్ద అసాంఘిక కార్యకలాపాలు!

మద్యం సీసాలు పగులగొట్టి పడేసిన వైనం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలు వేద న్యూస్, హన్మకొండ: పవిత్రమైన దేవుడి విగ్రహం వద్ద కొందరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా దామెర మండల…

బోగస్ కొటేషన్లతో జరిగిన రూ.300 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఫిర్యాదు వేద న్యూస్, జమ్మికుంట: 2021లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ‘దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి అందరికీ…

‘ఆటో బతుకులు’ సీరియల్ మొదటి ఎపిసోడ్ విడుదల

వేద న్యూస్, జమ్మికుంట: ‘ఆటో బతుకులు’ సీరియల్ మొదటి ఎపిసోడ్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రెస్ భవన్ లో బుధవారం టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు…