Month: February 2024

బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల జమ్మికుంటలో సైన్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి

సైన్స్ మనిషి జీవితంలో ఒక భాగం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు శ్రమించాలని, సమాజానికి దిక్సూచిలా విద్యార్థులు ఎదగాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…

‘నిల్ బట్టే సనాట’ చిత్ర ప్రదర్శన

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీబీవీ జమ్మికుంటలో “నిల్ బట్టే సనాట ” అనే సందేశాత్మక సినిమాను అధికారులు బుధవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి…

సీతారాంపురం పాఠశాలలో ఘనంగా సైన్స్ సంబురాలు

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారాంపురం ఉన్నత పాఠశాల లో సైన్స్ సంబురాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్, రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఆయన అందుకు నోబెల్ బహుమతి…

నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా నేషనల్ సైన్స్ డే

వేద న్యూస్, మరిపెడ: కురవిలో నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ లో సైన్స్ డేను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ లో ఏర్పాటు చేసిన ‘సైన్స్ ఫేర్’ను పలువురు సందర్శించారు. విద్యార్థులను, పాఠశాల సిబ్బందిని, పాఠశాల యాజమాన్యం రవి-కవిత దంపతులను…

‘దళిత బంధు’ రెండో విడత ఇవ్వాలి

మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు జమ్మికుంట ‘దళిత బంధు’ సాధన కమిటీ నాయకులు వేద న్యూస్, జమ్మికుంట: దళిత బంధు లబ్ధిదారులైన తాము ‘దళిత బంధు’ రెండో విడత సాధనకు ప్రజావాణిలో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా..అక్కడి…

మనిషి జీవితంలో సైన్స్ భాగం

టీఎస్‌డబ్ల్యూఆర్ ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ రాజు శ్రీ చైతన్య స్కూల్‌లో ‘సైన్స్ ఎక్స్ పో’ వేద న్యూస్, సుల్తానాబాద్: శ్రీ చైతన్య స్కూల్ లో బుధవారం నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని సైన్స్ ఎక్స్ పో-2024ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్…

వావిలాలలో ‘ప్రజాహిత యాత్ర’ ఏర్పాట్లు పూర్తి

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తోన్న సంగతి అందరికీ విదితమే. ఆ యాత్రలో భాగంగా ఆయన హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలో ఈ నెల 29న యాత్ర చేయనున్నారు. జమ్మికుంట మండలంలోని…

 సైన్స్‌తోనే దేశ పురోగతి

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్ వేద న్యూస్, జమ్మికుంట: దేశం సైన్స్ తోనే పురోగమిస్తుందని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ అన్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో…

బండిపై కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: ప్రజాహితయాత్రలో రవాణా, బీసీ సంక్షేమమంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హుజురాబాద్ మండలము, పట్టణ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు మంగళవారం హుజురాబాద్ పోలీస్…