Month: July 2025

ఘనంగా పౌర్ణమి వేడుకలు

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు…

అర్హులందరికీ ‘ఆసరా’ పింఛన్లు ఇవ్వాలి

వేద న్యూస్,శాయంపేట: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ శాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందచేశారు. అనంతరం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియో…

18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలి

– కలెక్టర్ ఇలా త్రిపాటి వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో…

పర్యవేక్షణ బాధ్యత జవాన్లదే

వేద న్యూస్, వరంగల్ టౌన్ : క్షేత్ర స్థాయి లో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు పర్యవేక్షణ బాధ్యత జవాన్ల దే అని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. నగర పరిధి లోని 4,5,6 డివిజన్ ల పరిధి లోని…

కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నిబంధనల ప్రకారం ఎరువులు,విత్తనాలు విక్రయించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్…

నోట్ బుక్స్ పంపిణీ చేసిన చింత వెంకన్న

వేద న్యూస్, మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని చోక్లా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న ఆధ్వర్యంలో చోక్లా తండ ,మండల పరిషత్ ప్రాథమిక…

ప్రమాదకరంగా మారిన రహదారి

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ డిమాండ్ వేద న్యూస్, వేములవాడ : వేములవాడ పట్టణం నుంచి అయ్యోరుపల్లి, రామన్నపేట మధ్యలో ఈ మధ్యకాలంలోనే లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టిన సందర్భంలో…

ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం

జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: గడిచిన 10 రోజుల్లో జిల్లాలో 31మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగాతల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది.18సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో…

యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం

భవిష్యత్ తరాలకు అందిద్దాం కేయూ భూములను కాపాడాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ వేద న్యూస్, హనంకొండ: అన్యక్రతమవుతున్న కాకతీయ యూనివర్సిటీ భూములను కాపాడాలని, యూనివర్సిటీ భూములకు హద్దులు నిర్మించి ప్రహరి గోడ నిర్మించాలని, గత నెల 17వ తారీఖున…