టెక్నాలజీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ సిటీలో ప్రారంభం .. ఎక్కడంటే?
టెక్నాలజీ ప్రియులకు శుభవార్త! టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా, హైదరాబాద్‌లో తమ 33వ స్టోర్‌ను సుచిత్ర సర్కిల్ సమీపంలోని బ్లిస్ ఎంవీఎంలో ప్రారంభించింది. తెలంగాణలో ఇది క్రోమాకు 37వ స్టోర్ కావడం విశేషం. ఈ కొత్త స్టోర్…