Month: July 2025

“నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ”పై వ్యాసరచన పోటీలు

వేద న్యూస్, హనుమకొండ: “నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ” అనే అంశంపై కాజీపేట ఫాతిమా నగర్ లోని బాలవికాసలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు విభజిత జిల్లాల వ్యాసరచన పోటీల విజేత విద్యార్థులకు ప్రశంస పత్రాలు, సామాజిక సేవకులకు వింగ్స్…

రాత్రి మాత్రమే వికసితం.. తెల్లారగానే వాడిపోయే ఈ పుష్పం గురించి మీకు తెలుసా?

వేద న్యూస్, మరిపెడ: రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు…

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండల అధ్యక్షుడిగా చింత వెంకన్న

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, చుక్క అశోక్ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యఅతిథిగా విచ్చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్…

పక్కనే విద్యాశాఖ అధికారి ఆఫీసు.. అయినా శ్రీ చైతన్య యాజమాన్యం.. పుస్తకాలు అమ్మకాలు.. పట్టుకున్న డి వై ఎఫ్ ఐ

నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ పక్కనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేయగా డి వై ఎఫ్…

“వేద న్యూస్” కథనానికి స్పందన..వానలు తగ్గాక సమస్య పరిష్కరిస్తాం: హరిబాబు

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం ఎస్సీ కాలనీలో స్తంభాల మధ్య విద్యుత్ తీగలు ఇండ్లపై వేలాడుతుండటంతో.. వర్షాల నేపథ్యంలో దళిత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని “వేద న్యూస్” తెలుగు దినపత్రిక శుక్రవారం ప్రధాన సంచికలో…

బాధితులకు భరోసా, నమ్మకాన్ని కల్పించాలి

– సీపీ సన్ ప్రీత్ సింగ్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన…

వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సుజాత

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ ట్రాఫిక్ నూతన ఇన్స్పెక్టర్ గా కే. సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం జరిగిన బదిలీలో భాగంగా షీ టీమ్ నుంచి వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా సుజాత బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన…

జూలై 29న కాకతీయ జూ పార్కులో పులుల దినోత్సవం

“సేవ్ టైగెర్స్ – సేవ్ నేచర్”, “రోల్ అండ్ ఇంపార్టెంస్ అఫ్ టైగర్ ఇన్ ఎన్ ఎకోసిస్టం” అంశాలపై ప్రతిభా పాఠవ పోటీలు వేద న్యూస్, హనుమకొండ: ఈ నెల 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని హంటర్ రోడ్డు, హనుమకొండ లోని…

నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్…

పొంచిన ‘సీజనల్’ డిసీజెస్, వైరల్ ఫీవర్ ముప్పు.. వానాకాలంలో ఈ జాగ్రత్తలే రక్షణ కవచం

జాగ్రత్తలే రక్షణ కవచం ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం పొంచిన సీజనల్ డిసీజెస్, వైరల్ ఫీవర్ల ముప్పు వానాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి అవగాహన, సమయానికి వైద్య సలహా వెరీ ఇంపార్టెంట్ వేద న్యూస్, బ్యూరో: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో…