Month: March 2026

ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

= పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య వేద న్యూస్, బోయినిపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ దేదీప్య కోరారు. రేపు ఉదయం 9 గంటలకు విలాసాగర్ ప్రాథమిక…

ఇందిరమ్మ ఇల్లు కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి

= సీపీఐ జిల్లా నాయకులు డిమాండ్ వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని బోయవాడ 58వ డివిజన్‌కు చెందిన నిరుపేద మహిళ లైన్ మంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి ప్రహరీ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు…

మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలి

= సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత = మడికొండ చౌరస్తా నుంచి అవగాహన ర్యాలీ వేద న్యూస్, మడికొండ: మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. తెలంగాణ…

వేములవాడలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు

వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి: వేములవాడకు చెందిన నాగుల రాముగౌడ్ మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న రాముగౌడ్…

గౌడ కులానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులకు సన్మానం

వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీమాతా అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ కులానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం…

సుందర మరిపెడకు బాటలు వేద్దాం : మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

వేద న్యూస్, మరిపెడ : మరిపెడ పట్టణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కోరారు. మంగళవారం ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిది, తొమ్మిదో వార్డులలో స్వచ్చత కార్యక్రమాలను…

భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం 

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ రామన్నపేటలోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తవాడలో గత పది సంవత్సరాల నుండి తీపి మొక్కజొన్న కంకులు ఉడికించి అమ్ముతున్నటువంటి శ్రీలతను మరియు పోచమ్మ…

చేల్మకుంట వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం

వేద న్యూస్, పాపన్నపేట : ఏడుపాయల దగ్గరలోని చెల్మెకుంట వద్ద గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళా మృతదేహం.. వయస్సు అందాజా 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా.. ఎవరికైనా తెలిసిన గుర్తు పట్టిన పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ ఎస్సైకి…

యువకుడు అదృశ్యం

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే అజయ్ కుమార్ (25) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన మోరే కాంతాబాయి…

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

వేద న్యూస్, నల్లబెల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లి గ్రామానికి చెందిన పోతారాబోయిన మనోహర్ (25) తండ్రి చేరాలు ఒకే…