మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు
వేద న్యూస్, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో మిషన్ భగీరథ వారి ఆధ్వర్యంలో”జలజీవన మిషన్” జల మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రుగొండ గ్రామ సర్పంచ్ బక్కి కవిత అశోక్ హాజరై…