వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల కేంద్రంలో
లంబాడీల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో లంబాడీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ మీటింగ్ లో మహబూబాబాద్ మాజీ ఎంపీ, జిల్లా గులాబీ పార్టీ అధ్యక్షులు మాలోత్ కవిత నృత్యం చేసి సభలో జోష్ నింపారు. లంబాడీ ల కోసం బీ ఆర్ ఎస్ పని చేస్తున్నట్టు చెప్పారు.
వారి వెంట నాయకులు గుగులోత్ వెంకన్న , రాంబాబు గ, రవీందర్ , రాజు నాయక్ ,బోజు ,రవి నాయక్ , రాము తదితరులు ఉన్నారు.