వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వేద న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంమెంట్, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ (ఔల్స్) ఎన్.జీ.ఓ. తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన…