వేద న్యూస్,వరంగల్ :
వరంగల్ జిల్లా లోని ఉర్సు రంగలీల మైదానం లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఉదయం నుంచి మహిళలు బతుకమ్మ పేర్చడంలో
నిమ్మిగ్నమయ్యారు తీర్రోక్కా పూలతో అందంగా బతుకమ్మలను పేర్చిన
ఆడిపాడారు. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో బతుకమ్మలు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చివరి రోజు వెళ్లిరా గౌరమ్మ వెళ్లి రా అంటూ.. నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.