వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో కార్తీక పౌర్ణమి కావడంతో చుట్టు చెట్ల మధ్యన రాత్రి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు ఉండటం కలకలం రేపుతోంది…!
Screenshot
దీపం కలశంతో ఏ దో జంతువుని బలిహారణ చేసినట్లు ఆనవాళ్లు.. అక్కడ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇలానే జరిగినట్లు గ్రామస్తులు కొందరు చెబుతున్నారు.