వేద న్యూస్, రుద్రూర్ :
రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో “కానరాని సమాచార హక్కు చట్టం బోర్డు” అనే శీర్షిక వేద న్యూస్ పత్రికలో గురువారం ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించి తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డును ఏర్పాటు చేశారు.