వేద న్యూస్, రుద్రూర్ :
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ గ్రామానికి చెందిన కర్క అశోక్ ను డిస్టిక్ జనరల్ సెక్రెటరీగా నియామకమాయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కర్క అశోక్ కు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పదవి దక్కడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పదవి ఇచ్చినందుకు ఆయన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.