వేదన్యూస్ హనుమకొండ :

అవినీతి ఆరోపణలతో గతంలో సస్పెండ్ అయిన హన్మకొండ సబ్ రిజిస్ట్రార్-2 దావులూరి ఆనంద్ ఇల్లు, బంధువుల ఇళ్లపై ACB అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే రూ.1.94 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. 2 ఖరీదైన ఇళ్లు, 6ప్లాట్లు, రూ.24.50 లక్షల నగదు, కిలో బంగారం, 2 కిలోల వెండి, కార్లు, బైకులతో పాటు భారీగా బ్యాంకు బ్యాలెన్స్లను సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *