జనగామ జిల్లాలో దారుణం.. చిన్నారిని బలి తీసుకున్న నీటి సంపు.. తట్టుకోలేక నానమ్మ మృతి…జనగామ పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రియాన్స్ (సంవత్సరం 6 నెలలు) అనే చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతి…

చిన్నారి మృతితో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె నాయనమ్మ నాగమ్మ (65) ఏడుస్తూ గుండెపోటుతో మృతి. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *