వరంగల్ జిల్లా నర్సంపేట(మం) లక్నెపల్లి గ్రామంలోని తాటి వనంకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు.

 

పక్కన పెట్రోల్ బంకు ఉండడంతో భయాందోళనలో గ్రామస్తులు. ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *