వేద న్యూస్, కాటారం :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గుర్తుతెలియని దుండగులు పట్టపగలే ఓ యువకుడిపై కత్తులతో దాడి..ధన్వాడ – గుమ్మల్లపల్లి గ్రామాల మధ్యలో ఘటన.. ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ పై కత్తులతో దాడి..గణేష్ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకోగా వారిని చూసిన పారిపోయిన దుండగులు.. దాడిలో గణేష్ ఛాతిపై తీవ్ర గాయం కాగా,అంబులెన్స్ లో భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు..ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ధృవీకరించిన వైద్యులు