వేద న్యూస్, వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు, 10వ వార్డులకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అధ్యక్షులు,ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *