వేద న్యూస్, వరంగల్ టౌన్ : తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు మడిపెల్లి సుశీల్ గౌడ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని ఉప్పల్ బగాయత్ లో ఉద్యమకారుల భూ పోరాటానికి టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు ఇవ్వడంతో వరంగల్ తూర్పు నుంచి తెలంగాణ ఉద్యమకారులను కదిలించడానికి ప్రయత్నం చేస్తున్న మడిపెల్లి సుశీల్ గౌడ్ ని మట్టేవాడ పోలీసులు అరెస్టు చేశారు.అక్రమ అరెస్టులతో ఉద్యమకారుల హక్కుల కోసం చేసే పోరాటం ఆపలేరని సుశీల్ గౌడ్ అన్నారు.