తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద గాయాలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ , హారీశ్ రావులు తోపులాటలో కిందపడిపోయారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తలకు పలుచోట్ల దెబ్బలు తగిలినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ కు గాయం..!
Byvedha news
Sep 7, 2026 #breaking news, #BRS, #former minister, #ktr, #slider, #telangana assembly meeetings, #vedanews