•  న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బీఆర్ఎస్ లీడర్

వేద న్యూస్, ఎల్కతుర్తి:
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆరె సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ సోమవారం హుస్నాబాద్ మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సతీశ్ కుమార్ కు పుష్పగుచ్ఛం అందించి ఆంగ్ల నూతన సంవత్సరాది 2024 శుభాకాంక్షలు తెలిపారు.