Author: vedha news

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ వలంటీర్ల భారీ ర్యాలీ

‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో భాగంగా.. ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన వేద న్యూస్, కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం ) ఆధ్వర్యంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఓదేల కుమార్ అధ్యక్షతన స్వచ్ఛతా…

రామవరం పేరు నిలబెట్టిన జినుకల జ్యోతి

ఇంపాక్ట్ ట్రైనర్‌తో పాటు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు కైవసం వేద న్యూస్, వరంగల్: హైదారాబాద్ లో ఈ నెల 21, 22 వ తేదీలలో జరిగిన ‘ఇంపాక్ట్ ట్రెయిన్ ద ట్రెయిన్’ వర్క్ షాప్ లో 60 మందితో నిర్వహించిన అన్ని…

చంద్రుగొండలోని ఓ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంఘని…

జీపీలకు ఫండ్స్‌కు ప్రతిపాదనలు పంపండి                   

మండల పంచాయతీ అధికారికి దామెర మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీల వినతి వేద న్యూస్, వరంగల్: గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు నిధుల సమస్య వలన తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని గ్రామాల…

ప్రజలు ఓడించినా వైసీపీ తీరు ఇంకా మారలేదు: జనసేన నేత అనురాధ

వేద న్యూస్, డెస్క్: తిరుపతి లడ్డు మహాప్రసాదం నాణ్యత కోల్పోయేలా చేసి తగిన శాస్తి పొందినా ఇంకా ప్రమాణాలు చేస్తామని వైసీపీ లీడర్లు అరవడం విడ్డూరంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షురాలు సోమరౌతు అనూరాధ విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..…

బీసీ సంఘం నాయకుల ముందస్తు అరెస్టు

వేద న్యూస్, వరంగల్: నర్సంపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులు రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌లకు విద్యార్థుల ఉపకార వేతనాలను చెల్లించాలని వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి…

నర్సింహులపల్లిలో ఆకట్టుకున్న గణేశ్ శోభాయాత్ర.. గంగమ్మ ఒడికి లంబోధరుడు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధి నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో కొలువు దీరిన గణనాథుడు తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్నారు. మంగళవారం వినాయకుడి నిమజ్జన యాత్రను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.…

పులుకుర్తి గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కారోబార్ గోవిందు ఆనంద్ అధ్యక్షతన ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామపంచాయతీ కార్యదర్శి హర్షం శ్రీను…

ఒగ్లాపూర్ జీపీలో ఘనంగా ‘ప్రజాపాలన దినోత్సవం’.. జెండా ఆవిష్కరించిన స్పెషల్ ఆఫీసర్ ఖురేషి

వేద న్యూస్, వరంగల్: ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎం.డీ. ఖురేషి మంగళవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, స్వచ్చత హే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల…