Author: vedha news

గణేష్ ఉత్సవాల సందర్భంగా యూత్ కు టీ షర్ట్స్ బహూకరణ

వేద న్యూస్, వరంగల్: ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మిలీనియం యూత్ అసోసియేషన్ నీరుకుళ్ల ఆధ్వర్యంలో భోళా శంకరుడి తనయుడు బొజ్జ గణపయ్య కు పూజలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్…

చింతలపల్లిలో బొజ్జ గణపయ్య సన్నిధిలో ‘మహాన్నదానం’

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో వేపచెట్ల కింద కొలువు దీరిన గణనాథుడి సన్నిధిలో ఆదివారం గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ‘మహాన్నదానం’ ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు భోళా శంకరుడి తనయుడు విఘ్నేశ్వర…

గణనాథుడి సన్నిధిలో నర్సింహులపల్లిలో మహాన్నదానం

వేద న్యూస్, వరంగల్: గణపతి నవరాత్రు లను పురస్కరించుకొని శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన మహాన్నదానాన్ని కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్బంగా సభ్యులు…

భీమదేవరపల్లి మండల టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

టిపిటిఎఫ్ మండల అధ్యక్షునిగా రామంచ బిక్షపతి టిపిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా కాలేశి కొమురయ్య వేద న్యూస్, వరంగల్: భీమదేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టి పి టి ఎఫ్ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ మీటింగ్…

 హన్మకొండ జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ కోశాధికారిగా లక్ష్మణరావు

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ కోశాధికారిగా లక్ష్మణరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రైస్ మిల్లుల యజమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రైస్ మిల్లు యజమానుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా…

పంచాయతీ సెక్రెటరీలకు బీఎల్‌వో  విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి

పంచాయతీ కార్యదర్శుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అశోక్ జిల్లా ఫోరం కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లనున్నట్టు వెల్లడి వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు జనుగానీ…

టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం సాయిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బండారుపల్లి శ్రీనివాసరావు చెంచారావు తండ్రి బ్రహ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి సొంటిరెడ్డి గురువారం అక్కడకు చేరుకున్నారు. మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించి..…

మహిళలు ఆర్థికంగా ఎదగాలి :టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో గణేష్ గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గురువారం ముఖ్యఅతిథిగా పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి హాజరయ్యారు.…

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి

ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ వినతి వేద న్యూస్, హైదరాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కి బీసీ యువజన సంఘం…

మానవత్వం చాటుకున్న చెన్నూరు పట్టణ సీఐ రవీందర్

వేద న్యూస్, చెన్నూరు: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం ఉంటుందని చాలా మంది దాదాపుగా అనుకుంటుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని చేతల్లో నిరూపించారు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్. ఖాకీలకు హృదయం, మానవత్వం ఉంటుందని తన చర్యల ద్వారా…