ఆ గట్టునుండాలా..? ఈ గట్టునుండాలా..?
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో ముదురుతున్న వర్గపోరు ఒకవైపు ఎమ్మెల్సీ, డీసీసీ కూటమి.. మరోవైపు మంత్రి వర్గం మధ్యలో నలుగుతున్న కార్యకర్తలు ఆధిపత్య పోరుతో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు కార్పొరేషన్ ఎన్నికల వేళ ఏ వర్గాన్ని నమ్మాలో తెలియక శ్రేణుల అయోమయం ‘పార్టీలో…