రైతు మాత్రమే బాధ్యుడా..? అశాస్త్రీయ సూచనలపై పునరాలోచన అవసరం
నీటి వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించాలి: నీటి సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు, నీటియాజమాన్యాలు సమగ్ర నీటి వినియోగ పద్ధతులను, నీటి వినియోగాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించాలి. నీటిని సమగ్రతను, ఉపయోగాలను తప్పకుండ పాటించాలి కానీ కేవలం వ్యవసాయ రంగం మాత్రమే నీటిని…