శాంతినికేతన్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ సంబరాలు
వేద న్యూస్, హుజూరాబాద్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలోని శాంతినికేతన్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు శుక్రవారం నిర్వహించారు.పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన అమ్మవారి ఫోటోతో పాటుగా విద్యార్థినులు బోనాలు తలపై పెట్టుకుని నృత్యాలు చేశారు. విద్యార్థుల పోతరాజు…