Category: తెలంగాణ

రుణ‘మాఫీ’ చేసి రైతుకు ‘భరోసా’ ఇవ్వండి

హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు టీఆర్ఆర్ఎస్ లీడర్ల వినతి వేద న్యూస్, వరంగల్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయడంతో పాటు రైతు భరోసా రూ.15 వేలు అందజేసి అన్నదాతకు అండగా నిలవాలని టీఆర్ఆర్ఎస్(తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు కోరారు.…

లస్మక్కపల్లిలో ‘బతుకమ్మ’ ఆడుకునేందుకు వేదిక సిద్ధం

స్థలాన్ని చదును చేయించిన యువనేత ప్రశాంత్ వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో అపురూపంగా, ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రాంగణం సిద్ధమైంది. కాంగ్రెస్ యువనేత…

ఒగ్లాపూర్ ‘బతుకమ్మ’ వేడుకలకు ప్రాంగణం రెడీ.. లెవలింగ్ కంప్లీట్

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు ప్రాంగణం రెడీ అయింది. ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా, ఆనందంగా అపురూపంగా జరుపుకునే ‘‘బతుకమ్మ’’ పండుగకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి…

లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ ధృవపత్రాలు అందజేసిన కాంగ్రెస్ లీడర్ నరేశ్

వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం..నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలోని మాంకాల ప్రవీణ్ చౌక ధరల దుకాణంలో ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం లో భాగంగా అభయహస్తం క్రింద ప్రభుత్వం జారి చేయబడిన రూ.500 గ్యాస్…

రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాప్

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి సందీప్ సగం మందికి కూడా రూ.2 లక్షల ‘మాఫీ’ కాలేదని విమర్శ ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రూ.2…

ఆదర్శ గురువు ‘ఆడెపు’

కళారాధకుడిగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా బహుముఖ పాత్రలు ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకున్న అధ్యాపకుడు రవీందర్ కళారంగంలో సవ్యసాచిగా పేరు గాంచి.. జీవిత పాఠాలూ బోధించే టీచర్ సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందు వరుసలో ఉపాధ్యాయుడు వేద న్యూస్, వరంగల్:…

బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఈర్ల రాజు

వేద న్యూస్, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన ఈర్ల రాజు ను బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి గా నియమిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ , నర్సంపేట…

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో సీసీ రోడ్డు పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను…

బతుకమ్మ విగ్రహానికి టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి భూమి పూజ  

వేద న్యూస్, వరంగల్: నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో బతుకమ్మ విగ్రహానికి బతుకమ్మ విగ్రహ దాత పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల…

కేశవపురం గౌరీపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

వేద న్యూస్, కరీంనగర్: పూల సింగిడి ‘బతుకమ్మ’ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం గౌరీ పుత్ర యూత్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో 15వ వార్డులో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగ…