Category: తెలంగాణ

దొంగను పట్టిస్తే రూ.10వేలు..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ లో నందనం భారతమ్మ అనే వృద్దురాలు రూ.3 లక్షలు విత్ డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి తన వాహనంపై ఇంటివద్ద దింపుతా అంటూ మాయమాటలు…

“”పైసలిచ్చుకో.. పోస్టింగ్‌ తెచ్చుకో””- విద్యుత్ సంస్థలో నయా దందా..!

వేదన్యూస్ – ఖైరతాబాద్ వినడానికి ఇది వింతగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు విద్యుత్ విభాగంలో పని చేసే ఉద్యోగులు.. ఈ సంస్థలో ఉన్నత స్థాయి పదవులు.. పోస్టులకు ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. చేతికి డబ్బులిచ్చుకో ..…

మీరు మంత్రులూ.! వార్డు మెంబర్లు కాదు..!!

వేదన్యూస్ – డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఒకపక్క హైదరాబాద్ గల్లీ నుండి ఢిల్లీ వరకూ ఆ వివాదం పెను సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఉస్మానీయా యూనివర్సిటీ వరకూ ఆయా విద్యార్థి సంఘాలు…

ఔను మేము గుంటనక్కలమే – రేవంత్ కు హెచ్ సీయూ విద్యార్థిని కౌంటర్..!

వేదన్యూస్ -హెచ్ సీయూ ఔను మేము గుంటనక్కలమే.. మీలా పంది కొక్కులం కాదు. ఇక్కడ యూనివర్సిటీకి రండి. నెమళ్లు.. జింకలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాము. ఎక్కడో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు. దమ్ముంటే యూనివర్సిటీకి వచ్చి మాట్లాడండి అని ముఖ్యమంత్రి…

HCU భూములపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – గాంధీ భవన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిలో అడవి ఉంది. నెమళ్లు.. జింకలు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని ఆగమాగం చేయకండి. మేము అభివృద్ధికి అడ్డు కాదు. నిలువు కాదు. ఆ ప్రాంతాన్ని…

తెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త..!

వేదన్యూస్ – ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన అనుమతిచ్చింది. ఫౌర విమాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను జారీ చేసింది. ఈ…

సల్మాన్ ఖాన్ కో న్యాయం…! రేవంత్ రెడ్డికో న్యాయమా..!!

వేదన్యూస్ – ఢిల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో .. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక జింకను వేటాడారనే కారణంతో అతడ్కి ఐదేండ్లు జైలు శిక్ష వేశారు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో వందల నెమళ్ళు..…

రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై శుభవార్తను తెలిపింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల మార్చి ముప్పై ఒకటో తారీఖుతో గడవు ముగిసిన సంగతి తెల్సిందే. తాజాగా…

‘ప్రమాదం’తో పైసలు!

– సామాన్యుడి ఆపదను సొమ్ము చేసుకుంటున్న మెడికల్ మాఫియా! – ‘ప్రైవేటు’ వ్యక్తులతో 108 డ్రైవర్ల కాసులబంధం..? – క్షతగాత్రులను ‘ప్రైవేటు’ ఆస్పత్రులకు చేర్చేలా నిర్వాకం – ప్రమాద ఘటనా స్థల సమాచారం వెనువెంటనే చేరవేత – 108 కంటే ముందే…

సొమ్మొకరిది సోకొకరిది..! రేషన్ షాప్ లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలి

వేద న్యూస్, మడికొండ : సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ వర్ధన్నపేట కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, హన్మకొండ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. మడికొండలోని రేషన్ షాప్ పరిశీలిస్తు కేంద్ర ప్రభుత్వం…