ఒగ్లాపూర్‌లో చెరువు పూడికతీత పని ప్రదేశాన్ని పరిశీలించిన ఎంపీడీవో కల్పన
వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పన బుధవారం మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలోని చెరువు పూడిక తీత పనులు చేస్తున్న కూలీలతో కలిసి పని ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కూలీలకు సౌకర్యాలు, కూలీ రేటు, పని…