Category: తెలంగాణ

నిర్లక్ష్యం వహిస్తే ‘వెన్ను’లో వణుకు..! నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం

వెన్నెముక భవిష్యత్తులో పని చేసేనా? సాంకేతికత..సవాలు! హ్యూమన్ హెల్త్‌పై ప్రభావం టెక్నాలజీ యుగంలో మానవుడికి లాభాలు.. నష్టాలు నేడు ప్రపంచ వెన్నెముక దినోత్సవం వేద న్యూస్, డెస్క్: సాంకేతికతకు ప్రతీ ఒక్కరూ సలాం కొడుతున్న సందర్భం ప్రస్తుతం నెలకొంది. భౌతిక, శారీరక…

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)

వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

ఉపాధ్యాయులకు ఇస్తున్న వివిధ రకాల శిక్షణలను వెంటనే నిలిపి వేయాలి టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లి ,ముల్కనూర్,ముత్తారం కొత్తకొండ,…

బీటీ రోడ్డుపై మక్కకంకులు.. రైతులకు మండల అధికారి కీలక సూచన

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల ప్రధాన రహదారులపై మక్కకంకులు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మహమ్మద్ సలీం మాట్లాడుతూ మొక్కజొన్న కంకులు రోడ్డుపై ఆరబెట్టుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, మండలంలోని సంబంధిత రైతులందరు ప్రధాన…

వేద న్యూస్ ఎఫెక్ట్..తహసిల్దార్ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం పూర్తి

తహసిల్దార్ కార్యాలయానికి ప్రహరీ నిర్మాణం పూర్తి రూపురేఖలే మారిన తహసిల్దార్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధం వేద న్యూస్ పత్రికా కథనానికి స్పందించిన కలెక్టర్,సబ్ కలెక్టర్ వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : తహసిల్దార్ పత్రాలకు భద్రత కరువు, ప్రహరీ నిర్మించేది…

అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య 

వేద న్యూస్, హైదరాబాద్ : నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న, భారత అణు శక్తి స్థాపకుడు, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డా. ఏ.పి.జే అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్…

ఓఎస్డీ టర్మినేషన్..! సదరు శాఖ మంత్రికి తెలియకుండానే..!

మితిమీరిన జోక్యంపై సర్కారు సీరియస్! వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ వ్యవహారం వివాదాస్పదంగా ఉందని తీవ్ర ఆరోపణలు రావడంతో ఓఎస్డీ పోస్టు నుండి…

కొడుకు సాకడం లేదని..మూడెకరాల భూమి సర్కారుకు.. మాజీ ఎంపీపీ లేఖ వైరల్

వేద న్యూస్, ఎల్కతుర్తి: కొడుకు సాకడం లేదని తండ్రి మూడెకరాల భూమిని సర్కారుకు అప్పజెప్పుతున్నట్టు పేర్కొన్న లేఖ సోషల్ మీడియాలో వైరలవుతోంది. లేఖ వివరాల ప్రకారం..హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రవాసి..గోలి శ్యాం సుందర్‌రెడ్డి (మాజీ ప్రజాప్రతినిధి-ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ) తన సొంత…

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జీవ జాతుల్లో ఒకటైన ‘భారతీయ తోడేలు’ అంతరిస్తున్నది!

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జీవ జాతుల్లో ఒకటి అంతరించిపోతున్న జీవ జాతుల జాబితాలో కానిస్ లూపస్ పుల్లిప్స్ భారతదేశంలోని పాక్షిక-శుష్క మైదానాలు, పొద భూముల విస్తీర్ణంలో నివసించే అద్భుతమైన, పురాతన జీవి భారతీయ తోడేలు (ఇండియన్ వోల్ఫ్ -కానిస్ లూపస్ పల్లిప్స్.…

ఇది కాలువ కాదండోయ్.. సైనిక్ స్కూల్‌కు వెళ్లేందుకు బాట.. తిప్పలు తప్పేదెప్పుడో?

సైనిక్ స్కూల్ కు దారి ఇలా.. వెళ్లేది ఎలా? ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వేద న్యూస్, చొప్పదండి: జిల్లాలో పేరొందిన ప్రభుత్వ పాఠశాల కు ఎవరైనా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ తమ తమ దేహాలను కుంపు చేసుకోవలసిందే… సరిగ్గా లైట్లు లేని…