Category: లైఫ్ స్టైల్

హలో మిత్రమా.. గుండెపోటును ప్రివెంట్ చేసే ఈ ప్రధాన మార్గం మీకు తెలుసా?

వేద న్యూస్, జమ్మికుంట: పాతికేండ్ల లోపు వారితో పాటు పెద్దలు సైతం ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నారు. చెన్నయ్‌లో గుండెకు సంబంధించి అనారోగ్యంపై వైద్యం చేసే కార్డియాలజీ వైద్యుడు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. మొత్తంగా హార్ట్ ఎటాక్…

వేషభాషలు వేరయినా.. వీ ఆర్ ఇండియన్స్

సందడిగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం పాల్గొన్న ప్రముఖులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, -సందేశం పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేద న్యూస్, హైదరాబాద్ : వేషభాషలు వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని…

ఈ విషయం మీకు తెలుసా..? ప్రకృతి ఒడిలో సేదతో ఆయుష్షు..!

ప్రకృతిలోని అడవులు, సరస్సులు, జలపాతాలను సందర్శించడం, అటవీ నడక ద్వారా మన దైనందిన జీవిత కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పత్తి చేయబడిన మానసిక ఒత్తిడి సమతుల్యమవుతుంది. కొత్త ఉత్సాహం కలిగి మానసిక, శారీరక ఆనందంతో మనం మన చుట్టూ ఉన్న వారితో…

పోయిరా బతుకమ్మ… మళ్లొచ్చే ఏడాది మళ్లీ రావమ్మా..

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వద్ద ‘‘పోయిరా బతుకమ్మ…. మల్ల అచ్చే ఏడాది మళ్లీ రావమ్మా…’’ అంటూ మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా సోమవారం…

జీవవైవిధ్యంలో మార్పు ..పండుగలపై దాని ప్రభావం

మానవుడు స్వార్థంతో ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. తనకు కావాల్సిన విధంగా పకృతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిణామంలో నేలపై, జీవులపై, మొక్కలపై, గాలిపై, నీటిపై అనేక ప్రతికూల ప్రభావాలు పడుతూ కాలుష్యం ఏర్పడి పర్యావరణ సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ఈ కాలుష్యాల…

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, గంగాధర: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్…

ఒక్కేసి పువ్వేసి చందమామ.. “ఎంగిలి పూల బతుకమ్మ” మొదలు

ఎంగిలిపూల బతుకమ్మ తో పండుగ మొదలైంది ఎంగిలిపూల (వివిధ రకాల పూలు) బతుకమ్మ తో పండుగ మొదలైంది. బతుకమ్మ అంటే “బతుకు అమ్మ” అని అర్ధం, ఇది మహిళల సంతోషాన్ని, వారి ఐక్యతను చాటి చెబుతుంది. నగరంలో లో బతుకమ్మ పండుగ…

మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా(వీడియో)..వాహ్ పీఎం సాబ్!

ఓ రైతు వినూత్న ఐడియా మొక్కజొన్న పంటకు రక్షణగా ప్రధాని మంత్రి కటౌట్ ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: ‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి…

ప్రతీ రోజూ కునుకు అత్యంత ముఖ్యమండోయ్!

వేద న్యూస్, జమ్మికుంట: ప్రస్తుత ‘స్మార్ట్’ యుగంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు ఎంతలా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దాదాపుగా అత్యంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, అతిగా ఫోన్ యూజ్ చేయడం వల్ల…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…