Category: Breaking News

శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ బ్లడ్ లోనే రాజకీయం..!

సోషల్ మీడియాలో కామెంట్స్ శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ వీడియో వైరల్ వేద న్యూస్, వరంగల్ టౌన్: అబాకస్ తో ఆడుకోవాల్సిన సమయంలో మంత్రి కొండా సురేఖ మనవడు చిన్నారి తన చలాకి మాటలతో ఔరా అనిపించారు. అందరి రాజకీయ నాయకులు, రాష్ట్ర…

వేషభాషలు వేరయినా.. వీ ఆర్ ఇండియన్స్

సందడిగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమం పాల్గొన్న ప్రముఖులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, -సందేశం పంపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేద న్యూస్, హైదరాబాద్ : వేషభాషలు వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని…

సేవావాది తూడి లచ్చన్న.. సుకన్య సమృద్ధి యోజన  కింద ఆడపిల్లలకు రూ.5016 జమ

సేవావాది తూడి లచ్చన్న.. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్లలకు రూ.5016 జమ వేదన్యూస్, గంగాధర: ఆడపిల్లల భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం లో గంగాధర మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు…

మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం!

వేద న్యూస్, చొప్పదండి : చొప్పదండి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ప్రాంగణం మందు బాబులకు అడ్డా గా మారుతున్నది. పాఠశాలకు సరయిన కాంపౌండ్ లేక పోవడం, రాత్రి సమయాల్లో స్కూల్ ఆవరణ లో ఇది వరకు ఏర్పాటు చేసిన హై…

ఘనంగా అలయ్ బలయ్ వేడుకలు

అలయ్ బలయ్ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వేద న్యూస్, హైదరాబాద్‌ : మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంకల్పంతో ప్రారంభమైన “అలయ్ బలయ్” వేడుకలు గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ…

హే మహాత్మా.. దగ్గరుండి జంతు బలికి ఖాకీ సపోర్టు (వీడియో) !?

గాంధీ జయంతి సో వాట్ డోంట్ కేర్?! వేద న్యూస్, వరంగల్: గాంధీ జయంతి రోజున దగ్గరుండి వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ CI రఘుపతి రెడ్డి జంతు బలి చేయించారు.!ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నది.…

దసరా వేడుకలు.. అత్యంత ఘనంగా రావణ వధ (వీడియో)

వేద న్యూస్, వరంగల్: ఆసియా ఖండంలోని రెండో అతిపెద్ద దసరా వేడుకగా పేరుగాంచిన ఉర్సు గుట్ట రావణ వధ కార్యక్రమం గురువారం రాత్రి అత్యంత ఘనంగా జరిగింది. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై…

ఈ విషయం మీకు తెలుసా..? ప్రకృతి ఒడిలో సేదతో ఆయుష్షు..!

ప్రకృతిలోని అడవులు, సరస్సులు, జలపాతాలను సందర్శించడం, అటవీ నడక ద్వారా మన దైనందిన జీవిత కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పత్తి చేయబడిన మానసిక ఒత్తిడి సమతుల్యమవుతుంది. కొత్త ఉత్సాహం కలిగి మానసిక, శారీరక ఆనందంతో మనం మన చుట్టూ ఉన్న వారితో…

మద్యం మత్తులో మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ సస్పెన్షన్..!?

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైను పోలీస్ బాస్ సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత నెలలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ నిర్వాహకురాలి…

పంచ పరివర్తన ద్వారానే దేశ హితం 

టీపీయూఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సంగెం శ్రీనివాస్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: సమాజంలో అన్ని వర్గాలవారూ కలసికట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే పంచపరివర్తన్‌కి ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) హన్మకొండ జిల్లా ప్రధాన…