Category: Breaking News

నగర ప్రథమ పౌరురాలి డివిజన్‌లోనే పారిశుధ్య నిర్వహణ ‘గుండు’ సున్నా!

బల్దియా ఆఫీసుకు కూతవేటు దూరంలోనే సదరు డివిజన్ రాష్ట్ర రెండో రాజధానిగా పేరు గాంచిన వరంగల్‌లో ఇదీ పరిస్థితి గ్రేటర్ వరంగల్ 29 వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్వహణ గిట్లనా ఉంటే..? బయటకొస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని చెబుతూ కాలనీవాసుల ఆవేదన తమ…

సర్కారీ స్కూల్‌లో ఏడాదిగా విద్యార్థినులపై అటెండర్ అసభ్య ప్రవర్తన..! ఎమ్మెల్యే సీరియస్

కురిక్యాల ఘటనపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీరియస్‌ ఘటనపై జిల్లా కలెక్టర్, కమిషనర్‌ లతో మాట్లాడిన శాసన సభ్యుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వేద న్యూస్, గంగాధర: గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ…

కవులు, కళాకారులకు సమాజంలో మార్పు తేగల శక్తి ఉంటుంది: నాయిని 

వేద న్యూస్, హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ‘ఓరుగల్లు ఘన కళా వైభవం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాదాపు 100కు పైగా పాటలు, ఐదు గంటల పాటు సాగిన గానామృత యజ్ఞంలో కళాకారులు సమాజ…

అనుమతి ఓ చోట.. తరలింపు మరోచోట.. ఇసుక ట్రాక్టర్ల సీజ్

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్, ముగ్గురిపై కేసు నమోదు దాచారంలో ఇల్లంతకుంట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు వేద న్యూస్ , ఇల్లంతకుంట: ఇసుక తరలింపులో అక్రమాలకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇల్లంతకుంట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు…

ఆర్ఎంపీ వైద్యం.. బాలుడికి ఒళ్లంతా దద్దర్లు.. అపస్మారక స్థితిలోకి.. పరిస్థితి విషమం!?

మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లకు తరలింపు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: ఓ బాలుడికి జ్వరం రావడంతో స్ధానిక ఆర్ఎంపి వైద్యునికి చూపించడంతో ఇంజక్షన్స్, సెలెన్స్ పెట్టి ఐ డోస్ చికిత్స అందించడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన…

‘మత్తు’..యువత చిత్తు!..బంగారు భవిష్యత్తు పెడదారి

జీవితాలపై తీవ్ర ప్రభావం నేరాల పెరుగుదల.. వ్యసనాలకు అడ్డుకట్ట పడాలి వేద న్యూస్, డెస్క్: దేశ భవిష్యత్తు యువతరం అని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆధునిక సమాజంలో యువతరం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సవాలు ఎదుర్కొంటున్నది. మత్తు పదార్థాల వ్యసనం, ఆల్కహాల్‌,…

ముఖ్యమంత్రి రేవంత్‌కు క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ(వీడియో)

వేద న్యూస్, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. మీడియా సమావేశంలో ఆమె గురువారం మాట్లాడుతూ..తన కూతురు పోలీసులు వచ్చారని ఏదో ఆవేశంలో మాట్లాడిందని, దానికి తాను రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. తమదంతా…

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని రైతుల ఆందోళన..

ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన మూల వాగు నుండి ఇసుక రవాణా నిలిపివేత ఇతర గ్రామాల ట్రాక్టర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మూల…

వర్కర్ల జీతాలు వాడుకున్న సెక్రెటరీ..పోలీసుల చర్యలు

ఎస్సై సిరిసిల్ల అశోక్ వేద న్యూస్ , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామపంచాయతీ చెందిన మాజీ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ ముక్తార్ అహ్మద్ ప్రస్తుతం వీర్నపల్లి మండలం నకు బదిలీ అయినాడు. గతంలో ఓబులాపూర్ గ్రామ…

ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని రైతుల ఆందోళన తో నిలిపివేత!?

ఇసుక తరలింపుపై రైతుల ఆందోళన మూల వాగు నుండి ఇసుక రవాణా నిలిపివేత ఇతర గ్రామాల ట్రాక్టర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు వేద న్యూస్, కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని మూల…