Category: Slider

పోచమ్మ మైదాన్ టు అమెరికా.. ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి

వేద న్యూస్, వరంగల్ టౌన్: ఇరుగుపొరుగు..గ్రామాలు పట్టణాలు జిల్లాలు..రాష్ట్రాలతో పాటు..దేశాలు దాటి..ప్రేమ వివాహాలు సాగుతున్నాయి. విద్య కోసం..ఉద్యోగ జీవనం కోసం.. విదేశాలకు వెళుతున్న..భారతీయ యువత అక్కడి అమ్మాయిలతో మనసులు పంచుకుంటూ పెద్దలను ఒప్పించి మన స్వదేశంలో మన భారతీయ పద్ధతిలో అత్యంత…

టెక్నాలజీ ప్రియులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ స్టోర్ సిటీలో ప్రారంభం .. ఎక్కడంటే?

టెక్నాలజీ ప్రియులకు శుభవార్త! టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా, హైదరాబాద్‌లో తమ 33వ స్టోర్‌ను సుచిత్ర సర్కిల్ సమీపంలోని బ్లిస్ ఎంవీఎంలో ప్రారంభించింది. తెలంగాణలో ఇది క్రోమాకు 37వ స్టోర్ కావడం విశేషం. ఈ కొత్త స్టోర్…

రూ.లక్షలు వెచ్చించి వేసిన రోడ్డును తవ్వి.. లక్షణంగా వదిలేశారు!

రోడ్డును తవ్వారు.. వేయడం మరిచారు.. రోడ్డు తవ్విన చోట డ్రైనేజీ చేరిక.. పొంచిన సీజనల్ డిసీజెస్ ముప్పు ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం.. పట్టించుకునే వారేరి? కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిన రోడ్డు నిర్మాణం పనులు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల…

‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’

వేద న్యూస్, బ్యూరో: భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. అలా అడవిలో ఉన్న జంతువులన్నింటిలో ‘‘పులి’’ డిఫరెంట్ ప్లస్ యూనిక్ యానిమల్. ప్రపంచంలో ఉన్న పులులల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. భారతదేశ జాతీయ…

సేవ్ టైగర్స్, సేవ్ నేచర్.. కాకతీయ జూ పార్కులో ఘనంగా పులుల దినోత్సవం

వేద న్యూస్, హన్మకొండ: కాకతీయ జులాజికల్ పార్క్ హన్మకొండ నందు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని బి.మయూరి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అధ్యక్షతన, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్.జీ.ఓ. సహకారంతో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అనూజ్ అగర్వాల్ ఐ.ఎఫ్.ఎస్, ఇంఛార్జి…

ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్‌కు ఇష్టమైన ‘‘తన్వి ది గ్రేట్’’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన

ఆటిజంతో బాధపడుతున్న వారిపట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో టాటా పవర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (TPCDT) హైదరాబాద్‌లో “తన్వి ది గ్రేట్” ప్రత్యేక చిత్ర ప్రదర్శనను నిర్వహించింది. అనుపమ్ ఖేర్ స్టూడియోతో కలిసి, టాటా పవర్ చేపట్టిన ‘పే అటెన్షన్’ కార్యక్రమం…

కమలాపూర్ ఎంజేపీటీబీసీలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ, వనమహోత్సవం

వేద న్యూస్, హన్మకొండ: “ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం-అటవీ శాఖ, హనుమకొండ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కమలాపూర్‌ లోని ఎం.జే.పీ.టీ.బీ.సీ. వెల్ఫేర్ స్కూల్ (బాలురు) లో “వన మహోత్సవం” నిర్వహించారు.…

“వేద న్యూస్” కథనానికి ఉన్నతాధికారుల స్పందన.. తహశీల్ ఆఫీసుకు రూ.5 లక్షలు మంజూరు

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: “వేద న్యూస్” తెలుగు దినపత్రిక ఈ నెల 17న తన ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. ఉన్నతాధికారి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ” పత్రాలకు భద్రత కరువు!” అనే శీర్షికన ”…

రాత్రి మాత్రమే వికసితం.. తెల్లారగానే వాడిపోయే ఈ పుష్పం గురించి మీకు తెలుసా?

వేద న్యూస్, మరిపెడ: రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు…

పక్కనే విద్యాశాఖ అధికారి ఆఫీసు.. అయినా శ్రీ చైతన్య యాజమాన్యం.. పుస్తకాలు అమ్మకాలు.. పట్టుకున్న డి వై ఎఫ్ ఐ

నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు అమ్ముతూ ఎంఈఓ ఆఫీస్ పక్కనే ఓ ఇంట్లో పుస్తకాల డంపును ఏర్పాటు చేయగా డి వై ఎఫ్…