Category: Slider

“వేద న్యూస్” కథనానికి స్పందన..వానలు తగ్గాక సమస్య పరిష్కరిస్తాం: హరిబాబు

వేద న్యూస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం ఎస్సీ కాలనీలో స్తంభాల మధ్య విద్యుత్ తీగలు ఇండ్లపై వేలాడుతుండటంతో.. వర్షాల నేపథ్యంలో దళిత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని “వేద న్యూస్” తెలుగు దినపత్రిక శుక్రవారం ప్రధాన సంచికలో…

పొంచిన ‘సీజనల్’ డిసీజెస్, వైరల్ ఫీవర్ ముప్పు.. వానాకాలంలో ఈ జాగ్రత్తలే రక్షణ కవచం

జాగ్రత్తలే రక్షణ కవచం ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం పొంచిన సీజనల్ డిసీజెస్, వైరల్ ఫీవర్ల ముప్పు వానాకాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి అవగాహన, సమయానికి వైద్య సలహా వెరీ ఇంపార్టెంట్ వేద న్యూస్, బ్యూరో: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో…

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ వేద న్యూస్, వరంగల్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉపాధ్యాయ…

పురుగుల మందు తాగిన వారి ప్రాణ సం‘రక్షణ’కు ఇదీ ప్రాథమిక చికిత్స

వేద న్యూస్, బ్యూరో: క్షణాకావేశం లేదా ఏదైనా కుటుంబ, వ్యక్తిగత ఇతర గొడవ, ఘర్షణ, కలహాలు లేదా ఇతర కారణాల వల్ల పురుగుల మందు తాగి కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఆ సంగతి తెలిసిన వెంటనే పక్కనే ఉన్న…

దారంతా చీకటి..! భయాందోళనలో ప్రజలు..

వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీకి విద్యుత్ లైట్లు లేక దారంతా చీకటి మయంగా మారింది. కాలనీవాసులు తమ తమ ఇండ్లకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.…

అట్టహాసంగా ‘వేద’ ఆస్పత్రి ప్రారంభం.. ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా..

ప్రజలకు మెరుగైన కంటి, చెవి, ముక్కు, గొంతు, వైద్య సేవలే లక్ష్యం డాక్టర్ వెంకటసాయి నేత్ర నిఖిత దంపతులు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిని…

ఈ పాము కాటు చాలా ప్రమాదకరం.. కొన్ని గంటల్లోనే తీవ్ర సమస్యలు.. ఇవీ తీసుకోవల్సిన జాగ్రత్తలు

వేద న్యూస్, బ్యూరో: ప్రజలు ప్రస్తుత వ్యవసాయ పనుల్లో భాగంగా పొలాల వద్దకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, చెట్ల పొదలను తొలగిస్తుంటారు. ఈ సమయంలో ఆయా చోట్ల పాములు ఉండే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రక్తపింజర పాములు…

సొంతూరులో కోటగండి మైసమ్మ తల్లికి బంగారు బోనం ఎత్తిన మంత్రి సురేఖ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: బోనాల పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని గ్రామస్తులతో కలిసి బంగారు బోనం ఎత్తుకొని కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ…

తేలుకాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే: డాక్టర్ ఉడుగుల సురేష్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రస్తుత వానాకాలం సీజన్ లో తేళ్లు ఇళ్లలోని పగుళ్లలో,రాళ్ల కింద నుంచి బయటకు వస్తుంటాయి. కట్టెల వంటి ఇతర చిన్న ప్రదేశాలలో కూడా తేళ్లు నివసిస్తాయి.మీరు అనుకోకుండా ఒక తేలును చూసినట్లయితే, అది తనను తాను రక్షించుకోవడానికి…

రోగుల ప్రాణాలతో “రేనే”చెలగాటం..!

రేనే ఆస్పత్రిలో రోగుల ప్రాణాలకు భద్రత కరువు..? కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న వైనం..! వేద న్యూస్, కరీంనగర్ : ప్రజలు అనేక రోగాలతో సతమతమవుతూ తమ వ్యాధులను తగ్గించుకోవడానికి ఆసుపత్రుల బాట పట్టడం సర్వసాధారణమైనది. అయితే ఈ క్రమంలో కొన్ని…