టీపీఎస్ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య
వేద న్యూస్, వరంగల్: టీఎన్జీవోస్ యూనియన్ హనుమకొండ జిల్లా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్.. పంచాయతీ కార్యదర్శుల ఫోరం(టీపీఎస్ఎఫ్) వారు రూపొందించిన 2025 క్యాలెండర్, డైరీని మంగళవారం…