ప్రధాన రహదారి పై రైతులు ఆందోళన
వేద న్యూస్ ,గంభీరావుపేట:
గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నాణ్యమైనటువంటి 18 విద్యుత్ సరఫరా చేయాలని రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలాలు దున్నుకునేటువంటి సమయం ఇది వర్షాలు లేక అనేక ఇబ్బందులుపడుతున్నటువంటి తరుణంలో సెస్ పాలకవర్గం నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యము తెలియదు కానీ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాడు అందుకని ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరిగినది ఆందోళన వద్దకు సంబంధిత సెస్ ఏఈ వచ్చి 18 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్తును ఇస్తామని రైతులను సముదాయించడం జరిగినది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గంట అశోక్ గడ్డమీద ప్రసాద్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి తదితర రైతు నాయకులు రైతులకు మద్దతు తెలియజేశారు