Tag: Rajanna Sirisilla

పంచాంగం ఆవిష్కరణ

వేద న్యూస్,వేములవాడ ప్రతినిధి: శ్రీరామ్ హనుమాన్ సేన ఆధ్వర్యంలో సనాతన పంచాంగాన్ని అనుసరించి ఉగాది నుండి ఉగాది వరకు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది.. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి సన్నిధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాసాలును,పక్షాలను,…

భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.2.16 కోట్ల

వేద న్యూస్, వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం అధికారులు వెల్లడించారు. గత 33 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో…

ఎమ్మెల్యే పీఏ మోహన్ తండ్రి మృతి

= కుటుంబానికి పరామర్శ వేద న్యూస్, బోయినిపల్లి: చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యక్తిగత సహాయకుడు అనంతోజి మోహన్ తండ్రి అనంతోజి రామకృష్ణ ఆచార్య ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గురువారం ఏడవ రోజు పలువురు ఆయన నివాసానికి…

విద్యార్థుల ప్రాణాలతో ‘శ్రీవాణి’ చెలగాటం

= పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు = ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకటపూర్-తిప్పాపూర్ గ్రామాల వద్ద శ్రీవాణి ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి…

శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ పాత్ర కీలకం

= జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

ఇండ్లకి వెళ్ళే మార్గంలో వైన్ షాప్..!

– ప్రయాణికులకు ఇబ్బందులు వేద న్యూస్,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో నూతనంగా ఏర్పడిన వైన్ షాప్,నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. మహిళలు చిన్నపిల్లలు వెళ్లే దారి, చుట్టుపక్కల నివాసం ఉంటారు. రోడ్డు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. నిత్యం…

ఎస్ఈసీ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్ ఓ) లకు…

మహనీయుడి స్మారక సభ విజయవంతం చేయాలి

వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా”బి. ఆర్. అంబేద్కర్…

అంధకారంలో అంగన్ వాడీ కేంద్రాలు..!

వేద న్యూస్,కొనరావుపేట: రా జన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాలు విద్యుత్ సౌకర్యం లేకుండానే నడుస్తున్నాయి. గ్రామంలో ఉన్న రెండు కేంద్రాలలో కూడ ఇదే సమస్య. ఇది మౌలిక సదుపాయాల కొరతను సూచిస్తుంది. అంగన్వాడి…

కాంగ్రెస్ సీనియర్ నేత ముందస్తు అరెస్ట్

వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు మొదలైనట్లు తెలుస్తుంది. నిన్న, మొన్నటి వరకు అధికార పార్టీలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించిన ఒక్కసారిగా నేతల మధ్య సెగలు భగ్గుమని…