SRH vs GT

వేదన్యూస్ – ఉప్పల్

ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ ఓడింది.

టాస్ గెలుపొందిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను ఎంచుకుంది. హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది. ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు చాలా కీలకమైంది.