- జై భవాని జై సేవాలాల్ భోగ్ బండార్
వేద న్యూస్, వెల్దుర్తి:
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి తండా లో జై భవాని జై సేవాలాల్ జై రామారావు మహారాజ్ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని గురువారం భవాని మాత బోనాలు తీయడం జరిగింది. శుక్రవారం గుడి ఆలయంలో పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భవాని మాత ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని తాండవాసులు ప్రతి ఒక్కరు కోరుకున్నారు.
గుడి పూజారి బానోత్ మంజ, సకేతావత్ శ్రీను మ తండా పెద్ద మనసులు నాయక్ సురేష్, కర్బరి హరిచంద్ .. అందరి ఆశీస్సులతో తనను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, భవాని మాత ఆశీస్సులతో కేతవత్, దుర్గ్య అను చర్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు రుణ పడి ఉంటానని తెలిపారు.