నీటి వృథాపై పట్టింపు లేదా..? కేయూ హాస్టల్‌లో ఇష్టారాజ్యమా?
వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్‌లో నీటి వృథా కేర్‌టేకర్ వేణు నిర్లక్ష్యం వేద న్యూస్, వరంగల్/కేయూ: వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ (కాకతీయ విశ్వవిద్యాలయం)లో కేర్‌టేకర్ నిర్లక్ష్యంతో నీరు వృథాగా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌కు సంబంధించిన నీటి…