Tag: వరంగల్

కార్యశీలురు.. బలెరావు మనోహర్‌రావు

విషయ పరిజ్ఞానమున్న నేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక…

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీకి 2025 ఉగాది పురస్కారం

వేద న్యూస్, వరంగల్: వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే…

‘రేషన్’ సర్వే నుంచి సెక్రెటరీలను మినహాయించాలని ఎంపీడీవోకు వినతి

వేద న్యూస్, వరంగల్: రేషన్ కార్డుల సర్వే నుంచి పంచాయతీ కార్యదర్శులకు మినహాయింపు ఇవ్వాలని పంచాయతీ సెక్రెటరీలు కోరారు. ఈ మేరకు వారు బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండల ఎంపీడీవో కల్పనకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు…

కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా కరుణ్ గబ్బేట

వేద న్యూస్, ఓరుగల్లు: కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా గబ్బేట కరుణ్ (సిద్దు ) నియమితులయ్యారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మొంగని మనోహర్ ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్…

మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.2,500 ఎప్పుడిస్తారు?

రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ ప్రశ్న వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ లీడర్లు ఎన్నికలకు ముందు తెలంగాణలో మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్కొరికి రూ.27,500 ప్రభుత్వం బాకీ పడిందని కేటీఆర్ సేన వరంగల్…

నిబంధనలు ఉల్లంఘిస్తే.. పోలీసులకైనా.. తప్పదు జరిమానా..

మట్వాడ పీఎస్ వెహికల్స్ పై ఫైన్ హెల్మెట్ లేకుండా జర్నీ చేసినందుకు.. రాంగ్ పార్కింగ్ చేసినందుకు జరిమానా విధింపు నిబంధనలు ఉల్లంఘించిన ఖాకీ వాహనంపై ఫైన్ విధించడం పట్ల హర్షం వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీసైతే ఏంటి..? తప్పదు…

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన నాయకులు

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన ‘మల సింహగర్జన’కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

థర్మకోల్‌తో అయోధ్య రామమందిరం..గొల్లపల్లి రమేశ్ నైపుణ్యం

వేద న్యూస్, వరంగల్: వరంగల్‌కు చెందిన గొల్లపల్లి రమేశ్ థర్మకోల్‌తో అయోధ్య రామమందిరాన్ని తయారు చేసి అబ్బురపరిచారు. విభిన్న కళాకృతుల తయారీలో దాదాపు 25 ఏండ్ల అనుభవం కలిగిన రమేశ్.. 20 రోజుల్లో రామమందిరాన్ని తయారు చేశారు. అయోధ్యలోని రామమందిర కళాకృతిని…

కేటీఆర్ సేన వరంగల్ అర్బన్ ప్రెసిడెంట్‌గా అశోక్ కుమార్

వేద న్యూస్, ఓరుగల్లు: కేటీఆర్ సేన వరంగల్ అర్బన్ ప్రెసిడెంట్‌గా మెంట్‌రెడ్డి అశోక్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల శుక్రవారం అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…