Tag: asifabad

మాకు ఓటు వేయనట్లయితే పైసలు తిరిగిచ్చేయండి (వీడియో).. ఓడిన అభ్యర్థి వేడుకోలు

సర్పంచ్ ఎన్నికలలో మారిన ట్రెండు.. ఓడిన అభ్యర్థులు తమ డబ్బులు తమకే కావాలంటూ.. జనం వద్దకు వెళుతున్న సందర్భం మంగళ హారతి పట్టుకొని మరీ వెళుతున్న వైనం..?! వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: స్థానిక సర్పంచు ఎన్నికలలో సిత్రాలు, విచిత్రాలు తెరమీదికి…

ఇది తోట అనుకుంటే.. పొరపాటే.. మీరు చూసి అవాక్కవాల్సిందే!(వీడియో)

వేద న్యూస్, ఆసిఫాబాద్: మీకు కనబడిన దృశ్యం చూస్తే .. తోటలో నుంచి ఓ వ్యక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ, అది తోట కాదండోయ్.. కానీ, చూస్తే మాత్రం తోటే అనేలా ఉంటుంది. చక్కగా బంతిపూలు , అలుముకున్న పొదలు, హాయిగా…

మోతుగూడ ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే.. చక్కగా అభివృద్ధి చేస్తా: బొట్టుపల్లి గోపాల్

మోతుగూడ సర్పంచ్ అభ్యర్థి బొట్టుపల్లి గోపాల్ వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: మోతుగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ గా తనకి అవకాశం ఇస్తే గ్రామపంచాయతీ అభివృద్ది కి కృషి చేస్తానని బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొట్టుపల్లి గోపాల్ అన్నారు. బుధవారం మోతుగూడ…

సినిమా ప్రేరణతో.. పిస్తోల్ తెప్పించుకుని.! వ్యాపారికి బెదిరింపులు.. తనిఖీలో పట్టివేత

సైన్మా ఎంత పని చేసే..!? చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి.. వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్ ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి…

బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలి: అరిగెల

కమల దళంలో బొట్టుపల్లి గోపాల్ చేరిక ఆయన అనుచరులూ బీజేపీలో జాయిన్ మోతుగూడ సర్పంచ్ గా గోపాల్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరిన మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: సర్పంచ్ ఎన్నికలలో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ…

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

– ఎస్పీ నీతికా పంత్ వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నీతికా పంత్ అన్నారు. సోమవారం వాంకిడి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక…

అగొ.. గిదేం వింత కథ.. ఓటరు ఐడి ఉంది ఓటు లేదు..

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని మాకిడి గ్రామానికి చెందిన తాడే నళిని కి ఓటరు కార్డు ఉంది కానీ ఓటరు లిస్ట్ లో పేరు లేదని వాపోయారు. సోమవారం జిల్లా కేంద్రంలోని…

బాల్య వివాహాలు చట్ట రిత్యా నేరం

డీసీపీఓ బూర్ల మహేష్ వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని డీసీపీఓ బూర్ల మహేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సూర్ స్వచ్ఛంద…

బాక్సింగ్ లో డిగ్రీ విద్యార్థుల సత్తా

® వేద న్యూస్, ఆసిఫాబాద్: ఈ నెల 23 వ తేదీన వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన బాక్సింగ్ పోటీలలో జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో బికాం రెండవ సంవత్సరం చదువుతున్న ఎం ఉషా అరణ్య, బిఏ…

వాంకిడి ఎస్ఐకి యువకులు మహేశ్, విజయ్ సన్మానం

వేద న్యూస్, ఆసిఫాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ ను యువకులు జే మహేశ్, ఎస్ విజయ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఐ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.…